యుఏఈ లో మరో ప్రాంతంలో చెల్లించే పార్కింగ్ జోన్
- February 18, 2017
షార్జాలోని అల్ మజాజ్ ప్రాంతంలో మూడవ శనివారం నుండి ఒక ప్రీపెయిడ్ పార్కింగ్ జోన్ ఉంటుందని షార్జా మున్సిపాలిటీ ప్రజా పార్కింగ్ డైరెక్టర్ అతీఫ్ అల్ జరౌని తెలిపారు. కొత్త ప్రాంతాలలో నివాసితులు నివసించే ప్రాంతాలలో సందర్శకులు మరియు వాహన యజమానులు పార్కింగ్ ను దుర్వినియోగం చేయకుండా నివారించడం కోసం పార్కింగ్ అందించడానికి ఈ ప్రీపెయిడ్ పార్కింగ్ జోన్ జతచేయబడిందని ఆయన చెప్పారు.పార్కింగ్ మీటర్ల పరికరాలు ఇప్పుడు అరబ్ క్లబ్ వీధి, హసన్ బిన్ థాబిట్ వీధి, మూడవ వీధి లో వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. సాల్మా బిన్ ఆఖ్వాహ్ మసీదు ముందు లో సైతం వీటిని అమర్చుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ చెల్లింపు పార్కింగ్ ను ప్రారంభించడానికి ప్రధాన కారణం ప్రజలు చెల్లించిన రుసుముతో పార్కింగ్ ఆవశ్యకతలను మరియు మెరుగైన సేవలు అందించే నిమ్మిత్తం అని ఆయన అన్నాడు.పురపాలక పార్కింగ్ స్థలం లేదనే సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఈ ఏర్పాటు చేసినట్లు అల్ జాబుని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







