భారీ తుపాను అమెరికాలో
- February 18, 2017
లాస్ ఏంజిలెస్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా సహా పలు ప్రాంతాల్లో తుపాను ధాటికి శుక్రవారం నలుగురు మృతిచెందారు. విద్యుదాఘాతంతో ఒకరు, కారు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా... కారు నీట మునగడంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తుపాను కారణంగా 300 విమానాలను రద్దు చేశారు.
పలు జాతీయ రహదారులను మూసివేశారు. విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. పలు కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ బురదతో నిండిపోయాయి. కాలిఫోర్నియా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 70 కి.మీ వేగంతో పెనుగాలులు వీచాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







