గోల్డెన్ బాత్
- February 19, 2017
కావాల్సిన పదార్థాలు: బంగాళా దుంపలు - రెండు, క్యారెట్ - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రేకలు- నాలుగు, వెన్న - రెండు టీ స్పూన్లు, ఆరిగాన్ - అరస్పూను.
తయారుచేసే విధానం: కడాయిలో ఆరిగాన్, వెన్న వేయాలి, తరువాత వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగ వేగాక, క్యారెట్, బంగాళదుంప ముక్కలు కూడా వేయ్యాలి. ముక్కలు మెత్తగా అయ్యేవరకూ మగ్గనివ్వాలి. కుక్కర్లో అయితే రెండు విజిల్స్ వచ్చేవరకూ ఉడకనివ్వాలి. తరువాత దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేయ్యాలి. అలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వడగట్టాలి. అందులో కొంచెం వెన్న, పెప్పర్, సరిపడా ఉప్పు వేయాలి. దీన్ని వేడివేడిగా సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









