మొబైల్ రాడార్స్: ఖతార్ ఎంఓఐ హెచ్చరిక
- February 20, 2017
స్పీడ్ లిమిట్స్‌కి లోబడి వాహనదారులు తమ వాహనాల్ని నడపాలని లేదంటే మొబైల్ రాడార్స్, నిబంధనల్ని ఉల్లంఘించినవారిని పసిగడ్తాయని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. లఫాన్ రోడ్, సల్వా రోడ్, రాదాత్ రషెద్ రోడ్, ఉమ్ స్నెయిమ్ రోడ్‌పై ఫిబ్రవరి 19న ఈ మొబైల్ రాడార్లను ఏర్పాటు చేశారు. ఖతార్ వ్యాప్తంగా రోడ్లపై మొబైల్ రాడార్లను ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఏయే రోడ్లపై కొత్తగా ఈ మొబైల్ రాడార్లను ఏర్పాటు చేస్తున్నదీ తెలియజేస్తోంది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్. ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు







