ఐడీ కార్డు పోయినట్లయితే ఫిర్యాదు తప్పనిసరి
- February 20, 2017
రియాద్: పాస్‌పోర్ట్ డిపార్ట్మెంట్, రెసిడెంట్స్‌కి పాస్‌పోర్ట్ విషయమై స్పష్టమైన ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేసింది. పాస్‌పోర్టులు ముకీమ్ కార్డులు ఒకవేళ పోయినట్లయితే 24 గంటల్లోపు ఫిర్యాదు చేయాలనీ లేని పక్షంలో 1,000 సౌదీ రియాల్స్ నుంచి 3,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా తప్పదని పేర్కొన్నారు అధికారులు. నాన్ సౌదీస్ తమ ముకీమ్ కార్డుల్ని గడువు లోపల రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో ముందుగా పీజు చెల్లించి, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్లో రెన్యువల్ చేయించుకోవాలి. గడువు తీరిన ముకీమ్ కార్డుని కలిగి ఉంటే డిపార్ట్మెంట్ సర్వీసులు లభించవు, అలాగే 500 సౌదీ రియాల్స్ జరీమానా తప్పదు. ముకీమ్ కార్డు, రెసిడెన్సీ లైసెన్సుగా ఉపయోగపడ్తుంది. రెండేళ్ళ క్రితం దీన్ని అమల్లోకి తెచ్చారు. ఆన్లైన్ ద్వారా ఇది రెన్యువల్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







