రద్దు కాబడిన వాహనాలు తొలగింపు 76 ఉల్లంఘన నివేదికలు జారీ
- February 20, 2017ఘరఫా ఆఫీసు ఆల్ రేయాన్ మున్సిపాలిటీ గుర్తించిన మరియు గుర్తించబడని 26 వదలివేయబడిన వాహనాలు మరియు క్యాబిన్లతోపాటు తొలగించారు. అలాగే ఆందోళన భద్రతా సంస్థలు తొలగించాలని సూచించిన రద్దు కాబడిన వాహనదారులకు 76 ఉల్లంఘనల నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు, మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ వద్ద పబ్లిక్ గార్డెన్స్ శాఖ రంగుల పూల మొక్కలు, వివిధ ఆహ్లాదకరమైన పూల మొక్కలతో ఆ ప్రాంతంలో పెంచి అల్ క్కుతాయిఫ్య్హ కూడలిని సుందరంగా అలంకరించారు. అదేవిధంగా,' గొర్రెల పెంపందార్ల జాగృతి ప్రచార సదస్సు ' మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. అల్ ఖోర్ ఫార్మ్ కాంప్లెక్స్ వద్ జరిగిన ఈ కార్యక్రమానికి 140 మంది గొర్రెల కాపరులు మరియు మూగజీవుల పెంపందార్లు వ్యవసాయ కార్మికులు హాజరయ్యారు. స్థానిక సేవా సంస్థల మరియు సంస్థలకు అనేక సహకారంతో జరిగింది. హాజరైన ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రత వస్తువులు కలిగిన బ్యాగ్ కొన్ని దుస్తులు ఇవ్వబడ్డాయి. లక్ష్య సమూహం యొక్క ఆరోగ్య మరియు భద్రతా అవగాహన పెంచటానికి లక్ష్యంగా ఇది నిర్వహించబడింది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







