పార్కింగ్ స్థలం లేకపోవడం
- February 20, 2017
మనామా:కింగ్డం యొక్క అతి పెద్ద చేపల మార్కెట్ మనామా సెంట్రల్ ఫిష్ మార్కెట్ వద్ద పార్కింగ్ స్థలం లేకపోవడంతో వ్యాపార లావాదేవీలు అమ్మకాలు గణనీయంగా తగ్గదానికి కారణమైంది మార్కెట్ సమీపంలో వారి వాహనాలు నిలిపి ఉంచేందుకు తగినంత ఖాళీ లేకపోవడంతో వినియోగదారులు కొనేందుకు మా వద్దకు రావడం లేదని దాంతో ఆ కారణంగా మా వ్యాపారం ప్రభావితం చెందుతుందని మార్కెట్ వద్ద ఒక బహ్రేయినీ విక్రేత ఆదివారం చెప్పారు. వినియోగదారుల కోసం పరిమిత పార్కింగ్ స్థలం ఇక్కడ ఉండే సమస్య ఎల్లప్పుడూ ఉంది. అయితే ఇటీవల సంవత్సరాల్లో,ఈ సమీపంలోని కూరగాయలు మార్కెట్ వద్ద షిప్పింగ్ ట్రక్కులు పండ్లు మరియు కూరగాయలు పంపిణీ వాహనాలు అక్కడే నిలిపివుంచడంతో మా వినియోగదారులు వారి వారి వాహనాలు నిలుపుదల చేసుకొనే అవకాశం లేదు. సౌదీ అరేబియా నుంచి వస్తున్న మా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడం గురించి ఫిర్యాదు చేసినట్లు 50 సంవత్సరాల వ్యాపారి మహమ్మద్ మీర్జా అన్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







