ఏపీ సీఎం భేటీ చైనా ప్రతినిధులతో
- February 21, 2017
విజయవాడ: చైనా ప్రతినిధుల బృందంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. హోటల్ గేట్‌వేలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సిచువాన్ ప్రావిన్స్ వైస్ గవర్నర్ లియు జితో సమావేశమయ్యారు. ఇక్కడ జరగనున్న ర్రాష్ట్ర ఆర్థిక మండలి సదస్సులో ఈ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ముంబయిలో జరిగే ఫ్యూచర్ డీకోడెడ్ వాణిజ్య సదస్సుకు చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం ఆయన తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







