వికారాబాద్‌జిల్లాలో అర్ధరాత్రి దుర్ఘటన
- February 21, 2017
వికారాబాద్‌జిల్లాలో అర్ధరాత్రి దుర్ఘటన
వికారాబాద్, న్యూస్‌టుడే: వికారాబాద్‌జిల్లా పూడూరు మండలం చీలాపూర్ గేటు వద్ద మంగళవారం అర్ధరాత్రి బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చీలాపూర్ గేటు సమీపంలో మలుపు తిరుగుతున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముప్ఫైమంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు







