మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో తొలి రోజు తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు
- February 21, 2017
హైదరాబాద్: మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో తొలి రోజు తెలంగాణకు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మహిళల 45 ఏళ్ల వయో విభాగం 800 మీటర్ల పరుగులో బబితా జాక్వలిన్ జేవియర్ స్వర్ణ పతకం సాధించింది. ఆమె 2.55.1 సెకన్ల టైమింగ్‌తో రేసు ముగించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక పురుషుల 5 కిలోమీటర్ల నడకలో సత్యం (80 ఏళ్లు) పసిడి నెగ్గాడు. సత్యం 37 నిమిషాల 4.5 సెకన్ల టైమింగ్‌తో రేసు పూర్తి చేశాడు. కాగా, ఆంధ్రప్రదేశ్ 9 పతకాలు (2 స్వర్ణ, 4 రజత, 3 కాంస్య) సాధించింది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్‌కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









