పార్కింగ్ చేసిన కార్లలో దొంగతనం: ఐదుగురికి జైలు శిక్ష
- February 22, 2017
పార్కింగ్ చేసిన కార్ల అద్దాల్ని పగలగొట్టి, దొంగతనానికి పాల్పడుతున్న ఐదుగురికి ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అబుదాబీ క్రిమినల్ కోర్ట్, దొంగతనం కేసులో దోషులుగా తేలిన ఐదుగురు ఆసియన్లకు ఈ శిక్షను ఖరారు చేసింది. గత ఏడాది చివర్లో వీరు పోలీసులకు చిక్కారు. తమ కార్ల నుంచి విలువైన వస్తువులు దొంగిలింపబడ్తున్నాయనీ, కార్ల అద్దాలు ధ్వంసం చేయబడ్తున్నాయనీ వాహనదారులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. పెద్దగా జనసంచారం లేని చోట్ల ఎక్కువ సమయం నిలిపివేయబడి ఉండే కార్లను నిందితులు టార్గెట్ చేసేవారు. రాత్రి వేళల్లోనే ఎక్కువగా నిందితులు దొంగతనాలకు పాల్పడేవారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







