'మానవ ధర్మం'
- September 20, 2015
పరమేశ్వరుని చెంతకు చేరలని,
పూజలు చేస్తు,గుళ్ళుగోపురాలు తిరుగుతు
వేలల్లో రూపాయలు ఖర్చు చేస్తు,,మొక్కులు చెల్లించుకుంటూ,
భగవంతున్ని (చేరుకోవాలనే)పట్టుకోవాలనే ప్రయత్నం వదిలి,
మానవత్వం ఉన్న మనిషిగా
పరులకు హాని కల్గించకుండా
సేవా బావంతో
ఆత్మన్వేషణలో ఉంటూ
శ్రమను నమ్ముకుంటు
కష్టపడుతు
ఉన్నదాంట్లో తృప్తి పడుతు
తోచినంత(చేతనైనంత) సహాయం చేస్తు
బ్రతుకు బండి లాగుతు ముందుకు సాగు,
అప్పుడే...పరమేశ్వరుడు నీ చెంతకు చేరుతాడు...
గుళ్ళు గోపురాలకు వెళ్ళాలి మనశ్శాంతి కోసం
మరియు మన ధర్మాన్ని (సంస్కృతిని)కాపాడడం కోసం..
ఓ నమహ్ శివయా..
--శేఖర్.మల్యాల
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







