జమ్మూలో ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లు, ఒక మహిళ మృతి
- February 22, 2017
రాష్ట్రంలోని షోపియన్ వద్ద గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదుల కాల్పులకు తెగబడ్డారు. నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పలు ప్రారంభించారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులు కాగా.. స్ధానిక మహిళ ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు జవానులు గాయాలపాలయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







