డ్రిఫ్టింగ్ వీడియో సంచలనం
- February 23, 2017
మక్కా: సోషల్ కేర్ హౌస్‌కి చెందిన పలువురు పెద్దలు డ్రిఫ్టింగ్ వీడియోలో కన్పించడం సోషల్ మీడియాలో సంచలనంగా ఉంది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఈ వీడియోపై విచారణను చేపట్టనున్నట్లు హామీ ఇచ్చింది. బాధ్యతారాహిత్యంతో ఇలాంటి పనులు చేయించడమేంటంటూ సోషల్ మీడియాలో కొందరు ఈ వీడియోపై ఆందోళన వ్యక్తం చేయడంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పందించింది. సోషల్ కేర్ ఫెసిలిటీ తమ నివాసితుల్ని డ్రిఫ్టింగ్ ప్రాక్టీస్‌కి పంపడం ఆందోళన కలిగిస్తోంది. అది వారి ఆరోగ్యానికి, భద్రతకు ఎంతో ముప్పు తెచ్చిపెడుతుందని పలువురు అభిప్రాయం వెలిబుచ్చారు. సోషల్ కేర్ హౌస్, కొందరు స్పెషలైజ్ టీమ్స్‌ని హైర్ చేసుకుని, కార్లు, బైక్‌ల ద్వారా ఈ క్రీడకు ఆస్కారం కల్పించినట్లుగా అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







