భవనమ్మీద నుంచి పడ్డ బాలుడి మృతి
- February 23, 2017
అల్ తావున్ ప్రాంతంలోని ఓ భవనం పైనుంచి పడ్డ 21 నెలల బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు వారాల క్రితం ఆ బాలుడు తమ ఆసుపత్రికి వచ్చాడనీ, అంతర్గతంగా బ్లీడింగ్ అవడం, అలాగే కాళ్ళకు తీవ్ర గాయాలవడంతో అతని పరిస్థితి విషమంగా తయారైందనీ, సర్జరీ తర్వాత పరిస్థితి ఇంకా విషమించిందని అతనికి వైద్య చికిత్స అందించిన అల్ కాసిమి హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ఫిబ్రవరి 11న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ బాల్కనీ నుంచి బాలుడు కిందపడిపోయాడని తల్లిదండ్రులు వివరించారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యమే చిన్నారి మృతికి కారణమని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







