''జూన్ 23న మన అతిథి థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు
- February 24, 2017
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మహేశ్‌బాబు, ఏఆర్ మురుగదాస్ సినిమా విడుదల తేదీ తెలిసిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గానీ, ఫస్ట్‌లుక్ పోస్టర్ గానీ ఇంతవరకు విడుదల కాకపోయినా.. సినిమా విడుదల తేదీని ప్రకటించేశాడు డైరెక్టర్ మురుగదాస్. జూన్ 23న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ''జూన్ 23న మన అతిథి థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. ఆ రోజు కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఇప్పటిదాకా ప్రకటించలేదు. కొద్ది రోజుల్లో టైటిల్, టీజర్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. సినిమా టీజర్‌ను లండన్‌లో ప్రత్యేకంగా సిద్ధం చేయిస్తున్నారన్న కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









