బీచ్ లో పరిశుభ్రతతో పాటు క్రమశిక్షణ అవసరం,
- February 24, 2017
మస్కట్ : ప్రభుత్వం నగరంలో శుభ్రంగా ఉంచడానికి ఎంతో శ్రద్ధ తీసుకొంటుంది. కానీ దురదృష్టవశాత్తు, కొంతమంది ఆ వాతావరణాన్ని పాడుచేస్తున్నారని మస్కట్ మున్సిపాలిటీ పేర్కొంది. ముఖ్యంగా బీచ్ కు వెళ్ళేవారు శుభ్రత మరియు క్రమశిక్షణ కలిగి ఉండాలని ఒక ఉన్నతాధికారి సూచించారు.బహిరంగ స్థలాలలో శుభ్రతను పాటించాలని సివిల్ బాడీ ప్రజలకు పిలుపునిచ్చింది. కానీ అత్యధిక శాతం మంది ప్రజలు ప్పందపు నియమాలను పట్టించుకోకుండా బీచ్ వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఒ. "మేము బీచ్ వద్ద అనేక చెత్త డబ్బాలు నిలబెట్టామని అయితే కొంతమంది అవేమీ పట్టించుకోకుండా చెత్తను సుందరమైన సముద్ర ఇసుకపై పారవేస్తున్నారని తెలిపారు. బీచ్ ల వద్ద కాకుండా ఎక్కడైనా శుభ్రతని పాటించే ప్రజలుగా ఉండాలని కోరుతున్నట్లు కోరుతున్నట్లు పురపాలక అధికారి తెలిపారు. కొంతమంది బీచ్ లకు వెళ్లేవారికి అవగాహన లేకపోవడం గురించి ఫిర్యాదు చేయాలని అధికారులు వారిపై చర్య తీసుకోగలరని ఆయన తెలిపారు.ఇటీవల అజాయిబా బీచ్ వద్ద, నేను గమనించానని ఒక విరిగిన గాజు సీసా ముక్కలను ఇసుకలో పారవేశారని చాలా నిలక్ష్యం చేసిన ఈ చర్య కారణంగా పలువురు ఇబ్బంది పడ్డారని , సాధారణంగా ప్రజలు బీచ్ లో పాదరక్షలు లేకుండా నడవడానికి ఎంతో ఇష్టపడతారని కొందరు చేసిన దుశ్చర్య కారణంగా వారు గాయపడి అవకాయసం ఉందని ఘుబ్రా నివాసి ఫుడ్ అల్ ఫార్సీ అన్నారు. పగిలిన అద్దాలు మాత్రమే కాక ఎన్నో ఇబ్బందికరమైన చెత్తని తాను చూసినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- జాతీయ రహదారి పనులపై ఎంపీ బాలశౌరి సమీక్ష
- ‘దాదా’- మైసూరులో షూటింగ్ పునః ప్రారంభించిన బాలకృష్ణ
- విజయవాడ ఉత్సవ్–2026కు తమిళనాడు ముఖ్యమంత్రికి ఆహ్వానం
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!







