ఉత్తర గవర్నరేట్‌లో తీవ్రవాద పేలుడు
- February 25, 2017
మనామా: ఉత్తర రాజ్యములో శుక్రవారం ఒక తీవ్రవాద పేలుడు సంభవించింది.షేఖురా గ్రామ సమీపంలో రాత్రి 9 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఒక పోలీసు పెట్రోల్ వాహనం మరియు పౌరులకు సంబంధించిన రెండు కార్లు దెబ్బతిన్నాయి. కాగా ఈ బాంబు పేలుడులో ఏ ఒక్కరికీ ప్రాణ ప్రమాదం జరగలేదని అంతర్గత వ్యవహారాల శాఖ ధృవీకరించారు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









