శ్వేతా బసు చుస్తే కాస్త షాక్ అనిపించింది
- February 26, 2017
కొత్త బంగారు లోకంతో ఎంట్రీ ఇచ్చి, తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకొంది శ్వేతాబసు ప్రసాద్. అయితే వచ్చిన క్రేజ్‌ని నిలుపుకోలేకపోయింది. వ్యభిచారం కేసులో ఇరుక్కొని అప్రతిష్ట పాలైంది.
ఐతే ఇప్పుడు బుల్లి తెరపై దృష్టి పెట్టింది. స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారం కానున్న సీరియల్ 'చంద్రగుప్త' లో మౌర్యుడి భార్య చంద్ర నందిని పాత్రలో శ్వేతా బసు ప్రసాద్ కన్పించబోతోంది.
అలాగే సినిమా ప్రయత్నాలు కూడా చేస్తోంది శ్వేతా. తెలుగులో మిక్చర్ పొట్లం అనే సినిమాను చేస్తోందామె. తాజగా ఈ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన శ్వేతా బసు చుస్తే కాస్త షాక్ అనిపించింది. ఇంతకుముందు బబ్లీగా వుండే శ్వేతా ఇప్పుడు సన్నగా చువ్వలాగా కనిపించింది సర్ ప్రైజ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







