నటుడు ధనుష్ మంగళవారం ఉదయం మదురై కోర్టుకు హాజరయ్యారు
- February 28, 2017
చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్ మంగళవారం ఉదయం మదురై కోర్టుకు హాజరయ్యారు. ధనుష్ తమ కుమారుడంటూ మదురై జిల్లా మేలూర్ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు గతంలో మదురై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు ధనుష్ నుంచి జీవన భృతి ఇప్పించాలని కోర్టును వారు కోరారు. అయితే మదురై దంపతుల క్లెయిమ్‌లో నిజం లేదంటూ ధనుష్ అదో కోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా రెండు వర్గాలు తమ వాదనకు బలం చేకూర్చే ఆధారాలను ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది. కదరిశన్ దంపతులు కోర్టుకు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉండటం, ధనుష్ లాయర్ సమర్పించిన సర్టిఫికెట్లలో పుట్టుమచ్చలు లేకపోవడం గ్రహించిన కోర్టు...పుట్టుమచ్చల వెరిఫికేషన్ కోసం ఈనెల 28లోగా కోర్టుకు హాజరుకావాలని ధనుష్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ధనుష్ మదురై హైకోర్టుకు మంగళవారం హాజరయ్యారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







