బాలయ్య 101 సినిమాకు హీరోయిన్లు కావాలని పూరి పి‌లుపు

- February 28, 2017 , by Maagulf
బాలయ్య 101 సినిమాకు హీరోయిన్లు కావాలని పూరి పి‌లుపు

బాలకృష్ణ 101 వ సినిమా దర్శకుల రేసులో ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ ఆ అవకాశం పూరి జగన్నాథ్ దక్కించుకొన్నట్లు తెలుస్తోంది.. ఇటీవల పూరి తాను బాలకృష్ణ తో సినిమా తెరకెక్కిస్తున్నాను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు.. వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశాడు.. ఇప్పటికే కధ రెడీ అయిపోవడంతో మార్చి 9 న పూజాకార్యక్రమాలు మొదలు పెట్టి.. సెప్టెంబర్ 29 న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట... కాగా ఈ సినిమా కు సంబంధించి కాస్టింగ్ కాల్ ఇచ్చాడు పూరి జగన్నాథ్... ఇద్దరు హీరోయిన్లు, విలన్, ఇలా మొత్తం 12 మంది కావాలని ప్రకటించాడు.. అంటె బాలకృష్ణ 101 వ సినిమాలో శ్రియ, తమన్నా అంటూ వచ్చిన వార్తలు అన్నీ పుకార్లేనా...! 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com