మోడీని కలిసిన భారత అంధుల క్రికెట్ జట్టు
- February 28, 2017
టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసి భారత జట్టు అంధుల టీ20 క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈరోజు తనను కలిసిన భారత జట్టును మోడీ అభినందించారు. ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలోనూ భారత అంధుల క్రికెట్ జట్టు ప్రతిభను మోడీ కొనియాడారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్









