అపహరణ నేరాలలో నివాసితులైన ముగ్గురు ఆసియా దేశస్థులకు జైలు శిక్ష
- February 28, 2017
పరాయి దేశంలో ఒకరికొకరు సహకరించుకొంటూ ఐక్యంగా ఉండాల్సింది పోయి...స్వదేశీయునికే కుచ్చుటోపీ వేయబోయి కోర్టుకి అడ్డంగా దొరికిపోయారు అపహరణ నేరాలలో నిందితులైన ముగ్గురు నివాసితులైన ఆసియా దేశస్థులకు10 సంవత్సరాల జైలుశిక్షని రాస్ అల్ ఖైమాహ్ నేర న్యాయస్థానం విధించింది. అంతేకాకుండా, ఒక్కొక్క నిందితునికి10,000 డి హెచ్ జరిమానాకు చెల్లించాలని ఆదేశాలు జారీ కాబడ్డాయి. అనుమానితులు ఎమిరేట్ లో రాస్ అల్ ఖైమాహ్ ఒక కాఫీ దుకాణం లో కూర్చొని ఉండగా తమ సొంత దేశానికి చెందిన బాధిత వ్యక్తిని మోసం చేసినట్లు కోర్టు రికార్డుల ప్రకారం నమోదు కాబడింది.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









