10న విడుదల కానున్న 'చిత్రాంగద'
- March 01, 2017
అంజలి నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రాంగద ఫిల్మ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాను, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 10వ తేదీన విడుదల చేయడానికి చిత్రయూనీట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలావరకూ అమెరికాలో జరిగింది. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా హీరోయిన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? .. వాటి నుంచి ఆమె ఎలా బయటపడింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోందని నిర్మాతలు తెలిపారు. అనూహ్యమైన మలుపులు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తాయని అంటున్నారు. అంజలి కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందని చెబుతున్నారు. 'గీతాంజలి' మాదిరిగా ఈ సినిమా ఆమెకి మరో హిట్ ఇస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







