39 మంది పాక్ ఖైదీలను విడుదల చేసిన భారత్
- March 01, 2017
పాకిస్తాన్‌కు చెందిన ఖైదీలను భారత ప్రభుత్వం బుధవారం నాడు విడుదల చేసింది. దాయాది పాకిస్తాన్ తరచుగా కయ్యానికి కాలు దువ్వుతున్నా.. భారత్ మాత్రం ఎప్పుడూ స్నేహశీలిగానే ఉంటూ వచ్చిందనడానికి ఇది సంకేతంగా కనిపిస్తోంది. భారత్‌లో ఉంటున్న 39 మంది ఖైదీలను వారి సొంతమైన పాకిస్తాన్‌కు పంపివేసింది. వాఘా-అత్తారీ మార్గం నుంచి ఖైదీలను వారి సొంత ప్రాంతాలకు వెళ్లే ఏర్పాట్లు చేశారు. తమ కుటుంబీకులను, బంధువులను మళ్లీ కలుసుకోబోతున్న సంబరాలలో ఖైదీలు తమ దేశానికి వెళ్లిపోతారు.
తాజా వార్తలు
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!







