అమెరికాలో వణికిస్తున్న టోర్నడోలు

- March 01, 2017 , by Maagulf
అమెరికాలో వణికిస్తున్న టోర్నడోలు

అమెరికాలోని ఆర్కన్సాస్‌ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలను టోర్నడోలు వణికించాయి. భీకర గాలులకు కనీసం ముగ్గురు మరణించారు. సూపర్‌సెల్స్‌గా పిలిచే బలమైన గాలుల ధాటికి మంగళ, బుధవారాల్లో మధ్య అమెరికా చిగురుటాకులా వణికింది. ఆర్కాన్సా, లోవా, ఇండియానా, ఇల్లినాయిస్‌, ఓహియో, కెంటకీ, టెన్నెస్సీ ప్రాంతాల్లో భారీ నష్టం జరిగింది. టెక్సా్‌సలో రాకాసి గాలుల ఉధృతికి నివాసాలు దెబ్బతిన్నాయి.
అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com