భారత మెడికోలకు శుభవార్త

- March 02, 2017 , by Maagulf
భారత మెడికోలకు శుభవార్త

మెడికల్ స్టూడెంట్స్ కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా 4వేల పీజీ మెడికల్‌ సీట్లను పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  గతంలో ఎన్నడూలేని విధంగా 2017-18 సంవత్సరంలో వివిధ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో 4వేల పీజీ మెడికల్‌ సీట్లను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com