భారత మెడికోలకు శుభవార్త
- March 02, 2017
మెడికల్ స్టూడెంట్స్ కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా 4వేల పీజీ మెడికల్ సీట్లను పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎన్నడూలేని విధంగా 2017-18 సంవత్సరంలో వివిధ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో 4వేల పీజీ మెడికల్ సీట్లను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









