మంటలకు మహుల్ కోట తలుపు దెబ్బతింది
- March 03, 2017
మస్కట్ : మంటలకు మహారాజు కొటైనా...పేదవారి పూరి గుడెసైనా ఒకటే...చప్పున దగ్దమై పోతుంది. బుధవారం ఉదయం జలాం బాణీ బు ఆలీ లో ఉన్న మహుల్ కోట తలుపు మంటలలో దెబ్బతిందని అగ్నిప్రమాదం సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్సులు పబ్లిక్ అథారిటి అధికారుల బృందం తెలిపింది . తక్షణమే తమ శాఖ అక్కడకు చేరుకోవడంతో మంటలను అదుపు చేసినట్లు వివరించారు. మంటలు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







