రామ్‌చరణ్ స్పెషల్ పోస్ట్ మహిళాదినోత్సవం రోజు
- March 08, 2017
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఓ స్పెషల్ పోస్ట్ చేశారు. తన కుటుంబంలో ఉన్న మహిళలందరి గ్రూప్ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. తన జీవితానికి వాళ్లందరూ అనుకూల శక్తి అని రామ్‌చరణ్ రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు రామ్ చరణ్. గ్రూప్ ఫొటోతో పాటు తన తల్లి సురేఖ, భార్య ఉపాసన ఫొటోలను మెర్జ్ చేసి పోస్ట్ చేశాడు. గ్రూప్ ఫొటోలో చిరంజీవి ఇద్దరు కూతుళ్లతో పాటు నాగబాబు తనయ నిహారిక కూడా ఉంది. అంతేకాకుండా బన్నీ భార్య స్నేహలతతో పాటు మెగా ఫ్యామిలీలోని ఇతర మహిళలందరూ ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!