దండకారణ్యంలో మావోయిస్టుల మహిళా దినోత్సవం
- March 09, 2017
తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని సుకుమా జిల్లా దండకారణ్యంలో బుధవారం మావోయిస్టుల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు దండకారణ్యంలో మహిళలు ర్యాలీ నిర్వ హించారు. ఈ సమయంలో సాయుధ మావోయిస్టులు గస్తీ ఉన్నట్టు తెలిసింది. అలాగే ఒడిశా రాష్ట్రం మల్కనగిరి అడవుల్లోనూ మావోయిస్టులు మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక ట్రామా సేవలకు నూతన ప్రమాణం
- ఒమన్ పై UNICEF ప్రశంసలు..!!
- కంపెనీలు వేజ్ సపోర్టును దుర్వినియోగం చేస్తున్నాయా?
- సౌదీలో భారీగా క్యాప్తగోన్ పిల్స్ పట్టివేత..!!
- గల్ఫ్- తిరువనంతపురం మధ్య ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- QR16.68 బిలియన్ల విలువైన 55 మిలియన్లకు పైగా లావాదేవీలు..!!
- 'కువైట్ వీసా' ప్లాట్ఫామ్..భారీగా విజిట్ వీసాలు జారీ..!!
- మెడికల్ విద్యార్థులకు శుభవార్త–ఏపీలో 250 కొత్త ఎంబీబీఎస్ సీట్లు
- కొత్త ODI జెర్సీ విడుదల
- ‘శ్వాస స్వర సంధ్య' తో ఈలపాట మాంత్రికుడు పద్మశ్రీ డా.శివప్రసాద్ మాయాజాలం