దండకారణ్యంలో మావోయిస్టుల మహిళా దినోత్సవం

- March 09, 2017 , by Maagulf
దండకారణ్యంలో మావోయిస్టుల మహిళా దినోత్సవం

తెలంగాణ - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని సుకుమా జిల్లా దండకారణ్యంలో బుధవారం మావోయిస్టుల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు దండకారణ్యంలో మహిళలు ర్యాలీ నిర్వ హించారు. ఈ సమయంలో సాయుధ మావోయిస్టులు గస్తీ ఉన్నట్టు తెలిసింది. అలాగే ఒడిశా రాష్ట్రం మల్కనగిరి అడవుల్లోనూ మావోయిస్టులు మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com