పాఠశాలలో అగ్ని ప్రమాదం 5 గురు బాలికలకు అస్వస్థత
- March 09, 2017
జహ్రా:స్థానిక ఉమ్ ముబాషేర్ అల్ అన్సారీయా బాలికల హైస్కూల్లో బుధవారం ఒక తరగతిలో అగ్ని రాజుకొని నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడకు చేరుకొన్న జహ్రా అగ్నిమాపక దళం ముందు జాగ్రత్త చర్యగా పలువురు బాలికలను ఆ ప్రాంతం నుంచి తరలించారు. ఎనిమిది మరియు 10 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థినులకు ఆయా మంటల నుంచి వెలువడిన పొగను పీల్చడంతో వారు మూర్ఛపోయినట్లుగా నమోదు కాబడింది. పారామెడిక్స్ వారికి తక్షణ వైద్య సహాయం అందించింది. పాఠశాలలో అగ్ని ప్రమాదం జరాజధానికి అసలు కారణం పరిశోధనలు జరుగుతున్నాయి. కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ వద్ద పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ శాఖ (చెప్పారు. విద్యా మంత్రిత్వశాఖ ఈ అగ్ని ప్రమాదాన్ని ధ్రువీకరించారు. ఐదుగురు బాలికలకు మెరుగైన వైద్యచికిత్స కోసం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్
- టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికార నివాసభవనంలో ఘనంగా దీపావళి వేడుకలు
- ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
- వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు..
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!