మణిరత్నం దర్శకత్వంలో రాంచరణ్, అరవింద్ స్వామి కాంబినేషన్ రిపీట్
- March 10, 2017
అరవింద్ స్వామి సెకండ్ ఇన్నింగ్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఒక వైపు లీడ్‌రోల్ ప్లే చేస్తూ.. మరో వైపున విలన్ పాత్రలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి చరణ్‌కి విలన్‌గా మారుతున్నట్టు తెలుస్తోంది.
చరణ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామిని తీసుకున్నట్టు సమాచారం. గతంలో చరణ్ 'ధ్రువ'లో విలన్‌గా అరవింద్ స్వామి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడం విశేషం. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షూరు కానుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







