దివ్యాన్గులకు బాసటగా కింగ్ డమ్ నిలుస్తుంది

- March 10, 2017 , by Maagulf
దివ్యాన్గులకు బాసటగా కింగ్ డమ్ నిలుస్తుంది

రియాద్: వికలాంగుల సంక్షేమం పట్ల సౌదీ అరేబియా శ్రద్ధ వహిస్తుందని  , అనేక శాసనాలు  మరియు పలు అవకాశాలు కల్పించి ఆ ప్రజలను రక్షించే  సూత్రాలు మరియు షరియా యొక్క నిబంధనలకు క్రింది సహాయ చర్యలు చేపడుతుంది.జెనీవాలో యూరప్ యూనియన్ మరియు ఐక్య రాజ్య సమితికి కింగ్డమ్ శాశ్వత ప్రతినిధిగా నియమించబడిన సౌదీ రాయబారి-నియమిత అబ్దుల్ బిన్ మొహమ్మద్ అల్ వాసిల్ తెలిపారు. వికలాంగులపై దృష్టి సారించిన  మానవ హక్కుల మండలి వార్షిక సమా వేశం సందర్భంగా తన దేశం తరపున పంపిన ప్రసంగంలో గత శుక్రవారం తన వ్యాఖ్యలను విడుదల చేశారు. వికలాంగులకు  లభించాల్సిన న్యాయమైన హక్కులు వారికి ఒనగూరాల్సిన మంచి ఆరోగ్య సంరక్షణ మరియు పునరావాస సేవలను కల్పిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు కింగ్డమ్ లో నిబంధనలన్నీ వికలాంగులకు సానుకూలకంగా ఉండాలని వాటి అమలులో ఎటువంటి వివక్ష చూపించరాదని అటువంటివి వెంటనే  నిషేధించాలని అల్ వాసిల్ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com