రోబో సీక్వెల్ మూవీ ‘2.0’ పూర్తి..

- March 11, 2017 , by Maagulf
రోబో సీక్వెల్ మూవీ ‘2.0’ పూర్తి..

శంకర్ దర్శకత్వంలో సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ రోబో సీక్వెల్ మూవీ ‘2.0’ రూపొందుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా, తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ముంబైలో జరిపిన చివరి షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలివుందట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమాంతరంగా జరుపుతూ వస్తున్నందు వలన, ఈ సినిమాను దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com