మక్కా దుర్ఘటనలో హైదరాబాద్ వాసి మృతి
- September 24, 2015
నగరంలోని ఎల్బీ నగర్లో విషాదం నెలకొంది. ఎల్బీనగర్ నుంచి మక్కా యాత్రకు వెళ్లిన జానీబీ మక్కాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందారు. ఆమె ఈ నెల 2న కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. జానీబీ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం సత్వరంగా చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఇవాళ మక్కాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనా వద్ద సైతాన్ రాయిపై రాళ్లు విసురుతున్న సమయంలో తొక్కిసలాట జరిగి 310 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







