పవన్ అరుదైన కానుక ఎన్ ఆర్ ఐ అభిమానుల కోసం
- March 12, 2017
ఎన్ ఆర్ ఐ అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అరుదైన కానుక అందించాడు. జనసేన అధినేత ఈ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఇండియన్ కాన్ఫరెన్స్ -2017 కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ పవన్ కి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. న్యాష్ విల్ అనే టౌన్ నుండి వందల కార్లలో ర్యాలీగా పవన్ ని తీసుకువెళ్ళారు. తన పై ఇంత అభిమానం చూపించిన అభిమానులకు పవన్ ప్రముఖ రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని తాను స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి మరీ పంపించాడు.
ఆధునిక మహాభారతం పుస్తకం కాపీలు మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా డబ్బులు వెచ్చింది ఈ పుస్తకం ప్రతులను ప్రింటింగ్ చేయించి తన అభిమానులకు కానుకగా పంపించాడు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







