సీఎం కేసీఆర్ సంతాపం

- March 12, 2017 , by Maagulf
సీఎం కేసీఆర్ సంతాపం

భూమా నాగిరెడ్డి మృతి పట్ల తెలంగాణా సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. భూమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. చిన్న వయస్సులోనే భూమా మరణించడం తనను కలచివేసిందని పేర్కొన్నారు.
భూమా పిల్లలు ఇంకా వృద్ధిలోకి రాకముందే ఇలా జరగడం దారుణమని కేసీఆర్ అన్నారు. తెలంగాణా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి కూడా భూమా మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com