తెలంగాణా బడ్జెట్ లక్షన్నర కోట్లతో
- March 13, 2017
తెలంగాణా బడ్జెట్ను 2017-18 ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈటెల వరుసగా నాలుగోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించినట్లు ఈటెల తెలిపారు, సీఎం ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ను రూపొందించినట్లు పేర్కొన్నారు.
గ్రామీణ, బలహీన వర్గాల సంక్షేమానికి రూ.30 వేల కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లానుకు రూ. 20 వేల కోట్లు, సాగు నీటి ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్లు, విద్యారంగానికి రూ15 వేల కోట్లు, ఎంబీసీ ఫైనాన్స్ కార్పోరేషన్కు వెయ్యి కోట్లు కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!







