స్మాల్ టీజర్ బాహుబలి 2 రిలీజ్
- March 13, 2017
ప్రభాస్- రానా- అనుష్క, తమన్నా కాంబినేషన్‌లో రానుంది 'బాహుబలి2' ఫిల్మ్. మార్చి16న ట్రైలర్ విడుదల కానుండగా ముందు నుంచే ప్రచారం మొదలుపెట్టేశాడు జక్కన్న. కేవలం ప్రభాస్ లుక్‌తోవున్న స్మాల్ టీజర్‌ని రిలీజ్ చేశాడు. బ్యాక్‌డ్రాప్ లైట్ మ్యూజిక్‌తో రక్తం కారుతున్నట్లు ప్రభాస్ కనిపించాడు. దీంతో ఆ సన్నివేశం ఎక్కడ అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు సినీలవర్స్.
ఇక రకరకాల పోస్టర్స్ కూడా అదే స్టయిల్‌లో బయటకువస్తున్నాయి. యుద్ధవీరుడిగా శివుడు (ప్రభాస్), గాయాలతో భళ్లాలదేవ (రానా), చేతిలో రాజదండంతో దేవసేన (అనుష్క), కట్టప్ప (సత్యరాజ్), అవంతిక(తమన్నా) వున్న పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







