అఖిల్ రెండోవ సినిమా భారీ బడ్జెట్‌తో

- March 13, 2017 , by Maagulf
అఖిల్ రెండోవ సినిమా భారీ బడ్జెట్‌తో

అఖిల్ నెక్స్ట్ ఫిల్మ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా యాక్షన్ జోనర్లో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని చిత్రయూనీట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో 20 కోట్లను యాక్షన్ సీక్వెన్స్ కు కేటాయించినట్టు టాక్. దీనిని బట్టి అఖిల్ సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com