బంగ్లాదేశీ ఇస్లామిక్ బ్యాంకర్లకు ఘన స్వాగతం
- March 14, 2017
కువైట్ ఫ్రాన్స్ హౌస్ - బహ్రెయిన్, బంగ్లాదేశ్‌కి చెందిన ఇస్లామిక్ బ్యాంక్స్ అధికారుల్ని, అలాగే ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రముఖుల్ని ఘనంగా ఆహ్వానించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చ్ 2 వరకు ఈ డెలిగేషన్ బహ్రెయిన్‌లో పర్యటించింది. యాక్సిమ్ ఎక్స్ఛేంజ్ కంపెనీ డైరెక్టర్ సిఇఓ ఎకెఎమ్ నూరుల్ ఫజుల్ బుల్దుల్ నేతృత్వంలో ఈ డెలిగేషన్ బహ్రెయిన్‌లో పర్యటించడం జరిగింది. కువైట్ ఫైనాన్స్ హౌస్ - బహ్రెయిన్ మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓ అబ్దుల్హకీమ్ అల్ఖాయత్ సహా పలువురు ప్రముఖులు బంగ్లాదేశీ డెలిగేషన్‌కి ఘనస్వాగతం పలికారు. మనామాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్, బహ్రెయిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, కింగ్‌డమ్‌లోని పలు ఇస్లామిక్ బ్యాంక్‌లు ఈ పర్యటనను ఏర్పాటు చేశాయి.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్‌లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







