మార్చి 19 నుంచి సివిల్ ఐడీ కార్డుల ప్రిపెయిడ్ సర్వీస్
- March 15, 2017
పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పిఎసిఐ), మార్చి 19న ప్రీపెయిడ్ సర్వీస్‌ని సివిల్ ఐడి కార్డుల కోసం ప్రారంభించనుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలోనే అభ్యర్థి సివిల్ ఐడి కార్డు ఛార్జీలను చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ సమయంలో చెల్లించలేకపోయినప్పటికీ పిఎసిఐ చూపించిన మార్గాల్లో ఛార్జీలను చెల్లించి, ఆ తర్వాత ఆ కార్డుని తీసుకోవచ్చు. 15,000 సివిల్ ఐడి కార్డులు ఇంకా వాటికి సంబంధించిన వ్యక్తులు తీసుకోని కారణంగా పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో ఎక్కువ శాతం డొమెస్టిక్ వర్కర్లకు చెందినవేనని పిఎసిఐ డైరెక్టర్ జనరల్ ముసాయీద్ అసౌసి చెప్పారు. సివిల్ ఐడి కలెక్షన్ స్టేటస్ వివరాల్ని తెలుసుకోడానికి ఐవిఆర్ సిస్టమ్‌ని, అలాగే ఎస్ఎంఎస్ టెక్స్ట్ ఆప్షన్ని కూడా పిఎసిఐ కల్పించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







