ఖతార్ ఇంటర్సెక్షన్లో అత్యాధునిక కెమెరాలు
- March 17, 2017దోహాలోని పలు ఇంటర్సెక్షన్లలో ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించేందుకోసం సరికొత్త కెమెరాలను వినియోగించనున్నారు. ఈ హైటెక్ కెమెరాల ప్రత్యేకత ఏంటంటే, ఒకేసారి పలు ఉల్లంఘనల్ని ఇవి గుర్తించగలవు. నార్మల్ స్పీడ్ కెమెరాలు గుర్తించలేని ఉల్లంఘనల్ని గుర్తించడం ఫ్రెంచ్ మేడ్ మెస్తా ఫ్యుజన్ కెమెరాల ప్రత్యేకత. స్పీడ్‌తోపాటు, రెడ్‌లైట్ ఎన్ఫోర్స్మెంట్ కేపబిలిటీస్ ఈ కెమెరాలకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కెమెరాలు చేసే పనులకు అదనంగా కొత్త కెమెరాలు మరిన్ని ప్రత్యేకతలతో ఉల్లంఘనల్ని గుర్తిస్తాయని వారు వివరించారు. టెయిల్‌గేటింగ్, ఎల్లో బాక్స్ స్టాపింగ్, ఇల్లీగల్ యూ టర్న్, ఇల్లీగల్ ఓవర్‌టేకింగ్, ఇంటర్సెక్షన్ల వద్ద ఛేంజింగ్ లేన్స్ వంటివాటిని ఈ కెమెరాలు గుర్తిస్తాయి.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల