భారతీయ విద్యార్ధిని ఇంద్రాణి జూ.నోబెల్ ప్రైజ్ ను గెలుచుకున్నారు
- March 17, 2017
అమెరికాలో ప్రవాస భారతీయులు మరోసారి సత్తా చాటారు. సైన్స్, మ్యాథ్స్ పోటీల్లో ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'సొసైటీ ఫర్ సైన్ అండ్ ది పబ్లిక్' పురస్కారాన్ని ఇండో అమెరికన్ ఇంద్రాణి దాస్ కైవసం చేసుకున్నారు. పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి.. రెండున్నర లక్షల డాలర్ల ఫ్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. మెదడుకి అయ్యే గాయాలు, సంక్రమించే వ్యాదుల విషయంలో పరిశోధనలకు గానూ ఇంద్రాణి ఈ అవార్డును గెలుచుకున్నారు. అటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో పరిశోధనల్లో మూడో స్థానంలో నిలిచిన అర్జున్ రమణీ.. లక్షన్నర డాలర్ల నగదు ఫ్రైజ్‌ను గెలుచుకున్నారు. జూనియర్ నోబెల్ ఫ్రైజ్‌గా పిలిచే ఈ అవార్డ్‌ను శాస్త్రీయ పరిశోధనలకు గానూ SSP అనే సంస్థ ప్రతీ ఏటా ఇస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో.. మరో నలుగురు భారత సంతతి విద్యార్థులు సైతం మొదటి పది స్థానాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







