అబుదాబీ నుంచి స్వగ్రామానికి చేరిన ఆకుల రాజేష్ మృతదేహం
- March 18, 2017
జగిత్యాలలో రాయికల్‌లోని సింగరావుపేటకు చెందిన ఆకుల రాజేష్, దురదృష్టవశాత్తూ అబుదాబీలో మార్చ్ 10వ తేదీన మృతి చెందాడు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడం జరిగింది. మార్చ్ 17న ముంబై మీదుగా అబుదాబీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో హైద్రాబాద్‌కి చేరుకుంది ఆయన మృతదేహం. ఆకుల సురేష్, మృతదేహంతో పాటుగా అదే విమానంలో ఇండియాకి చేరుకున్నారు. గాజర్ల తిరుపతి, హైద్రాబాద్ విమానాశ్రయంలో మృతదేహాన్ని రిసీవ్ చేసుకుని, స్వగ్రామం వరకు తీసుకెళ్ళారు. యూఏఈలోని తెలంగాణ ఎమిగ్రెంట్స్ లేబర్ యూనియన్ (టెలు) ప్రెసిడెంట్ కాదర్ల రంజిత్ కుమార్, అలాగే జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి - ఆకుల రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు సహకరించారు.
ఎం. భీమ్ రెడ్డి
తాజా వార్తలు
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ







