చికెన్ రోటీ రోల్
- March 18, 2017
కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ చికెన్ బ్రెస్టు - పావుకేజి, ఆలివ్ నూనె - 1 టీస్పూను, తరిగిన ఉల్లిపాయ -1, తరిగిన వెల్లుల్లి - అరస్పూను, మిరియాలపొడి, ఉప్పు రుచికి తగినంత, రోటీలు -2, ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లోని క్యాప్సికం - ఒక్కొక్కటి.
తయారుచేసే విధానం: కడాయిలో నూనె వేడిచేసి, గుండ్రంగా తరిగిన క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ముక్కలు వేసి 5 నిమిషాలపాటు వేగించాలి. చిన్నముక్కలుగా తరిగిన చికెన్‌ను కూడా వేసి ఉడికించాలి. దించేముందు ఉప్పు, మిరియాల పొడి వేయాలి. ఈ కూరని రోటీలో సమానంగా పరుస్తూ రోల్స్‌గా చుట్టాలి. వీటిని స్పింగురోల్స్‌లా కట్ చేసుకుని కూడా తినొచ్చు.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







