జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- February 03, 2026
రియాద్: ఈ సంవత్సరం జాజాన్‌లో జరిగిన హానీ ఎగ్జిబిషన్ మొదటి నాలుగు రోజుల్లో 1 మిలియన్ సౌదీ రియాల్స్ ($266,000) కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. ఈ రికార్డు సేల్స్ స్థానిక తేనెకు ఉన్న బలమైన డిమాండ్‌ను మరియు నాణ్యతపై వినియోగదారుల విశ్వాసాన్ని హైలైట్ చేస్తుందని ఎగ్జిబిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు జాజాన్ తేనెటీగల పెంపకందారుల సంఘం ఉపాధ్యక్షుడు సులేమాన్ అల్-ఘజ్వానీ తెలిపారు.
అల్-ఎదాబి గవర్నరేట్‌లోని సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ ఎగ్జిబిషన్ లో 60 మంది తేనెటీగల పెంపకందారులు ఈ ప్రాంతంలో ఉత్పత్తి చేసిన 15 రకాలకు చెందిన 10 టన్నుల తేనెను అమ్మకానికి పెట్టారు. ఈ ఎగ్జిబిషన్ గ్రామీణ మహిళలకు మద్దతు ఇవ్వడంతో పాటు స్థానిక తేనెటీగల పెంపకందారుల సామర్థ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుందని అసోసియేషన్ తెలిపింది.
తాజా వార్తలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!







