అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- February 03, 2026
దోహా: ఫిబ్రవరి 12 నుండి 16వ తేదీ వరకు 13వ ఖతార్ అంతర్జాతీయ వ్యవసాయ ప్రదర్శన అయిన అగ్రిటెక్ 2026 జరుగనుంది. కతారా కల్చరల్ విలేజ్‌లో జరిగే ఈ ప్రదర్శనలో 400 ప్రభుత్వ, ప్రైవేట్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైవ్ కుకింగ్ జోన్, పిల్లల వ్యవసాయ వర్క్‌షాప్‌లతోపాటు హానీ మార్కెట్, డేట్స్ మార్కెట్, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఉంటాయని నిర్వాహక కమిటీ చైర్మన్ యూసెఫ్ ఖలీద్ అల్-ఖులైఫీ వెల్లడించారు.
ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, వ్యవసాయ ఆవిష్కరణలలో ఒక ప్రముఖ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. అగ్రిటెక్ 2026 మొక్కలు మరియు యానిమల్ ప్రొడక్షన్, మత్స్య మరియు ఆక్వాకల్చర్, హార్టికల్చర్ మరియు ల్యాండ్‌స్కేపింగ్, ఫుడ్ ఇండస్ట్రీస్, ట్రాన్స్ పోర్టేషన్ మరియు లాజిస్టిక్స్, బయోటెక్నాలజీ మరియు స్మార్ట్ అగ్రకల్చర్ వ్యవస్థలతో సహా విభిన్న రంగాలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!
- ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!







